Friday, July 27, 2012

మలేసియాలో కొలువుదీరిన ‘తాజ్‌మహల్’


మలేసియాలోని లెగోల్యాండ్ థీమ్ పార్కులో గురువారం మన తాజ్‌మహల్ బొమ్మ ఇలా కొలువుదీరింది. బొమ్మలు నిర్మించేందుకు వాడే బ్లాకుల(ఇటుకలు)తో దీన్ని రూపొందించారు. వచ్చే సెప్టెంబరు నుంచి ప్రారంభం కానున్న ఈ పార్కులో 17 దేశాలు, పట్టణాలకు చెందిన ప్రసిద్ధ నిర్మాణాలు కొలువుదీరనున్నాయి.

No comments:

Post a Comment